{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telangana-udayaane-polaaniki-vellina-raitu-gatlapai-bhaaree-aaka","title_te":"Telangana: ఉదయానే పొలానికి వెళ్లిన రైతు.. గట్లపై భారీ ఆకారంతో కనిపించిన వింత గుర్తులు..","section":"తాజా","status_line":"Telangana: ఉదయానే పొలానికి వెళ్లిన రైతు.. గట్లపై భారీ ఆకారంతో కనిపించిన వింత గుర్తులు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-20T10:02:34.229Z"},"facts":[],"events":[{"id":"event-79909","date":"2026-08-20T08:48:22.000Z","title_te":"Telangana: ఉదయానే పొలానికి వెళ్లిన రైతు.. గట్లపై భారీ ఆకారంతో కనిపించిన వింత గుర్తులు..","body_te":"కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దపులి సంచారం స్థానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పంట పొలాల్లో పులి పాదముద్రలను గుర్తించిన అటవీశాఖ అధికారులు, ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒంటరిగా అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, జాగ్రత్తలు పాటించాలని డిప్యూటీ రేంజర్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/tiger-scare-in-kumuram-bheem-asifabad-forest-officials-issue-high-alert-1892435.html"}]}]}