{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teligraam-phaumdar-pai-amtarjaateeya-arest-vaaremt","title_te":"టెలిగ్రామ్‌ ఫౌండర్‌పై అంతర్జాతీయ అరెస్ట్‌ వారెంట్‌","section":"తాజా","status_line":"టెలిగ్రామ్‌ ఫౌండర్‌పై అంతర్జాతీయ అరెస్ట్‌ వారెంట్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T19:39:46.035Z"},"facts":[],"events":[{"id":"event-44145","date":"2026-07-29T18:52:20.000Z","title_te":"టెలిగ్రామ్‌ ఫౌండర్‌పై అంతర్జాతీయ అరెస్ట్‌ వారెంట్‌","body_te":"ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ టెలిగ్రామ్‌ ఫౌండర్‌ పావెల్‌ దురోవ్‌కు రష్యా షాక్‌ ఇచ్చింది. ఉగ్రవాదానికి సహకరిస్తున్నారనే కారణంతో పావెల్‌ను ఇంటర్నేషనల్‌ వాంటెడ్‌ లిస్ట్‌లో చేర్చింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/russia-puts-telegram-founder-on-international-wanted-list-2466983"}]}]}