{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tellaasarikallaa-vigatajeevulugaa-divyaamgulaina-bhaaryaabhartal","title_te":"తెల్లాసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!","section":"తాజా","status_line":"తెల్లాసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T08:17:19.773Z"},"facts":[],"events":[{"id":"event-64812","date":"2026-08-11T07:34:13.000Z","title_te":"తెల్లాసరికల్లా విగతజీవులుగా దివ్యాంగులైన భార్యాభర్తలు! సెల్ఫీ వీడియోలో బయటపడ్డ షాకింగ్ నిజం!","body_te":"తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త.. అనంతరం తాను కూడా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దంపతులిద్దరూ దివ్యాంగులు కావడంతో ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/horrific-incident-husband-murders-wife-then-commits-suicide-in-east-godavari-1885700.html"}]}]}