{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tellani-battalu-pasupu-ramguloki-maarutunnaayaa-bleech-avasaram","title_te":"తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు.. కొత్తలా మెరవాలంటే ఇది చేయండి","section":"తాజా","status_line":"తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు.. కొత్తలా మెరవాలంటే ఇది చేయండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T15:41:31.429Z"},"facts":[],"events":[{"id":"event-55622","date":"2026-08-05T15:11:57.000Z","title_te":"తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు.. కొత్తలా మెరవాలంటే ఇది చేయండి","body_te":"తెల్లని బట్టలు కొద్దిరోజుల్లోనే పసుపు రంగులోకి మారి మెరుపును కోల్పోతుంటాయి. అయితే బ్లీచ్‌పై ఆధారపడాల్సిన అవసరం లేదు. ఉప్పు, వెనిగర్, నిమ్మరసం, హైడ్రోజన్ పెరాక్సైడ్, బేకింగ్ సోడా వంటి ఇంట్లోనే ఉండే పదార్థాలతో తెల్లని బట్టలను ఎక్కువకాలం కొత్తవాటిలా ప్రకాశవంతంగా ఉంచుకోవచ్చు. ఈ సులభమైన లాండ్రీ చిట్కాలు బట్టల మరకలు, దుర్వాసనను తగ్గించడంలో కూడా సహాయపడతాయి..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/white-clothes-turning-yellow-try-these-5-easy-tricks-to-keep-them-bright-1881549.html"}]}]}