{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tellavaarakamumde","title_te":"తెల్లవారకముందే..","section":"తాజా","status_line":"తెల్లవారకముందే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-05T01:28:15.916Z"},"facts":[],"events":[{"id":"event-54407","date":"2026-08-05T01:05:11.000Z","title_te":"తెల్లవారకముందే..","body_te":"మూడు పదుల్లోకి అడుగుపెట్టక ముందే జుట్టు తెల్లగా మారిపోతున్నది. ఈ సమస్యను తప్పించుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా ఓ పరిష్కారం ఉంది. జుట్టు తెల్లబడటం మొదలవ్వగానే.. మూల కారణం కనిపెట్టాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే.. నలుపు రంగు ఇంకొంత కాలం నిలుస్తుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/zindagi/production-of-melanin-which-gives-hair-its-black-color-2473869"}]}]}