{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tellavaarite-pelli-raatri-varaku-pelli-shaapimg-udayaaniki-pelli","title_te":"తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్!","section":"తాజా","status_line":"తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T09:19:23.692Z"},"facts":[],"events":[{"id":"event-81408","date":"2026-08-21T09:15:21.000Z","title_te":"తెల్లవారితే పెళ్లి.. రాత్రి వరకు పెళ్లి షాపింగ్.. ఉదయానికి పెళ్లి కూతురు ఫోన్ స్విచ్ ఆఫ్!","body_te":"కడప జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ మోసం వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని ఓ యువకుడిని నమ్మించి, రూ.6 లక్షలు కాజేసిన మహిళ పెళ్లి రోజున ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారైంది. ప్రేమ పేరుతో మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ప్రస్తుతం పోలీసులు ఆ మహిళను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/shocking-wedding-day-twist-kadapa-bride-steals-rs-6-lakhs-disappears-before-marriage-1893203.html"}]}]}