{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telu-gurimchi-aasaktikaramaina-vishayaalu-kuttedi-mumdu-pamjaala","title_te":"తేలు గురించి ఆసక్తికరమైన విషయాలు.. కుట్టేది ముందు పంజాలతో కాదు.. అసలు ప్రమాదం అక్కడే!","section":"తాజా","status_line":"తేలు గురించి ఆసక్తికరమైన విషయాలు.. కుట్టేది ముందు పంజాలతో కాదు.. అసలు ప్రమాదం అక్కడే!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T09:19:48.001Z"},"facts":[],"events":[{"id":"event-70179","date":"2026-08-14T08:57:07.000Z","title_te":"తేలు గురించి ఆసక్తికరమైన విషయాలు.. కుట్టేది ముందు పంజాలతో కాదు.. అసలు ప్రమాదం అక్కడే!","body_te":"తేలు చిన్నగా కనిపించినా ఎంతో ప్రత్యేకమైన జీవి. ముందు ఉన్న రెండు పంజాలతో ఎరను పట్టుకుని, వెనుక తోక చివర ఉన్న కొండెంతో విషాన్ని ఇంజెక్ట్ చేస్తుంది. అన్ని తేళ్ల విషం ప్రమాదకరం కాదు. అయితే కొన్ని జాతుల కాటు తీవ్రమైన నొప్పి, వాపు, చెమటలు, వాంతులు, శ్వాస ఇబ్బందులు వంటి సమస్యలకు దారితీయొచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/scorpion-interesting-facts-sting-venom-safety-1887826.html"}]}]}