{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"telusukomdi-okasaari-kaadu-remdu-saarlu-pelli-chesukune-raasula","title_te":"తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే","section":"తాజా","status_line":"తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే","synopsis":null,"temperature":11,"updated_at":"2026-07-20T19:30:26.240Z"},"facts":[],"events":[{"id":"event-28728","date":"2026-07-20T15:57:44.000Z","title_te":"తెలుసుకోండి.. ఒకసారి కాదు, రెండు సార్లు పెళ్లి చేసుకునే రాశుల వారు వీరే","body_te":"పెళ్లి అనేది రెండు అక్షరాలే అయినా ఇది రెండు వ్యక్తుల జీవితం. ఎవరికి అయినా సరే జీవితంలో ఒక్కసారి వివాహం జరుగుతుంది. కానీ కొంత మందికి మాత్రం రెండు లేదా మూడు సార్లు కూడా వివాహం జరుగుతుంది. ఇది వారి జాతక ప్రభావం లేదా రాశి ప్రకారం కూడా కావచ్చు అంటున్నారు పండితులు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడు రాశుల వారు రెండు సార్లు వివాహం చేసుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/zodiac-signs-that-marry-twice-astrology-predictions-for-second-marriage-1869928.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxOWnV6Um5qaWlJbHl4elNUVkpPR2RsRlhWcURKZndWRC1CWkZwQVpPUnY3TFdQWGw0LWU3YXpHUm9GeDMxb1plX21hb0g2RmFya1JnaGpiM1NNTTBYWUp2WGVwaGdydnpsNWU5OFU1ZmR0Y0REaTA1Z3QtZFZDVGdpQzJjXzEzV3lDeXFjWkpLYlEyMURpM29Hd2tXcTFoZkFvRURTM3RITHo2YkY0Z09GaUtoRllCVWtQdDluclB2X29XdnpzSEhLOHlEMlJVM0dfN0t1V3RoRHHSAdgBQVVfeXFMTlp1elJuamlpSWx5eHpTVFZKT0dkbEZYVnFESmZ3VkQtQlpGcEFaT1J2N0xXUFhsNC1lN2F6R1JvRngzMW9aZV9tYW9INkZhcmtSZ2hqYjNTTU0wWFlKdlhlcGhncnZ6bDVlOThVNWZkdGNERGkwNWd0LWRWQ1RnaUMyY18xM1d5Q3lxY1pKS2JRMjFEaTNvR3drV3ExaGZBb0VEUzN0SEx6NmJGNGdPRmlLaEZZQlVrUHQ5bnJQdl9vV3Z6c0hISzh5RDJSVTNHXzdLdVd0aERx?oc=5"}]}]}