{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"temdan-gaayaalu-bhayapedutunnaayaa-ilaa-cheste-eejeegaa-bayatapa","title_te":"టెండన్‌ గాయాలు భయపెడుతున్నాయా? ఇలా చేస్తే ఈజీగా బయటపడొచ్చు","section":"తాజా","status_line":"టెండన్‌ గాయాలు భయపెడుతున్నాయా? ఇలా చేస్తే ఈజీగా బయటపడొచ్చు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-06T03:00:32.705Z"},"facts":[],"events":[{"id":"event-56161","date":"2026-08-06T02:15:29.000Z","title_te":"టెండన్‌ గాయాలు భయపెడుతున్నాయా? ఇలా చేస్తే ఈజీగా బయటపడొచ్చు","body_te":"కండరాలను ఎముకలతో కలిపి కదలికలను సులభతరం చేసే టెండన్‌లలో సమస్యలు తలెత్తితే శారీరక కదలికలు పూర్తిగా మందగిస్తాయి. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలామంది ఈ గాయాల బారిన పడుతుంటారు. టెండన్ గాయాల నుంచి త్వరగా కోలుకోవడానికి, వాటిని ముందస్తుగా నివారించడానికి పాటించాల్సిన కీలకమైన పద్ధతులను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/how-to-recover-and-prevent-tendon-injuries-essential-medical-tips-and-recovery-methods-1881681.html"}]}]}