{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"temdarlallo-maarpulu-cheyaledu-traans-ko","title_te":"టెండర్లల్లో మార్పులు చేయలేదు : ట్రాన్స్‌కో","section":"తాజా","status_line":"టెండర్లల్లో మార్పులు చేయలేదు : ట్రాన్స్‌కో","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-04T21:26:47.102Z"},"facts":[],"events":[{"id":"event-54134","date":"2026-08-04T19:54:59.000Z","title_te":"టెండర్లల్లో మార్పులు చేయలేదు : ట్రాన్స్‌కో","body_te":"తాము జారీచేసిన టెండర్లల్లో ఎలాంటి మార్పులు చేయలేదని టీజీ ట్రాన్స్‌కో స్పష్టంచేసింది. కొత్తగా జారీచేసే టెండర్ల అంచనా వ్యయాన్ని ప్రభుత్వం ఆమోదించిన స్టాండర్డ్‌ షె డ్యూల్‌ ఆఫ్‌ రేట్స్‌ ఆధారంగానే నిర్ణయిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/tgtransco-clarifies-no-changes-made-to-tender-process-2473597"},{"outlet":"Namasthe Telangana","url":"https://news.google.com/rss/articles/CBMimgFBVV95cUxPc3NWRGkyRmJxWE5GaFNDT0F0QVVDb2tRRDA4X0dyRU1IUXlqc1dTSkhQbnNvZHRSMjRlYVBST29idG5RNlVnTU1kQ01uLXJyY0s2Sjg0NnNrdm16V3dKU25FREZrWmZDbFR3VDZlaTdTZTdfcFlXZ2Nyc2hpZnNVdVcwZXpJelBlLXJrUkM1T2VkUExNd1Z3ME13?oc=5"}]}]}