{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"teneteegalaku-vilan-prakrutiki-maatram-heero-kamdireegala-asalu","title_te":"తేనెటీగలకు విలన్.. ప్రకృతికి మాత్రం హీరో! కందిరీగల అసలు కథ ఇదే","section":"తాజా","status_line":"తేనెటీగలకు విలన్.. ప్రకృతికి మాత్రం హీరో! కందిరీగల అసలు కథ ఇదే","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T12:26:46.155Z"},"facts":[],"events":[{"id":"event-76837","date":"2026-08-18T11:45:23.000Z","title_te":"తేనెటీగలకు విలన్.. ప్రకృతికి మాత్రం హీరో! కందిరీగల అసలు కథ ఇదే","body_te":"తేనెటీగలకు శత్రువులా కనిపించే కందిరీగలు నిజంగా అంత ప్రమాదకరమైనవేనా? కొన్ని జాతులు తేనెటీగలపై దాడి చేసినా.. ప్రకృతిలో కందిరీగల పాత్ర మాత్రం చాలా కీలకం. కీటకాల సంఖ్యను నియంత్రించడం నుంచి పుప్పొడి మార్పిడికి సహకరించడం వరకు ఇవి పర్యావరణ సమతుల్యతలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అసలు కందిరీగల ప్రపంచం ఎలా ఉంటుంది? తేనెటీగలతో వాటి తేడా ఏంటి? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/human-interest/wasps-vs-honeybees-role-in-nature-interesting-facts-1891156.html"}]}]}