{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"terror-attack-amar-naath-yaatra-vela-ugravaadula-kaalpulu-okari","title_te":"Terror Attack | అమర్‌నాథ్ యాత్ర వేళ ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..!","section":"తాజా","status_line":"Terror Attack | అమర్‌నాథ్ యాత్ర వేళ ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T17:52:10.735Z"},"facts":[],"events":[{"id":"event-47411","date":"2026-07-31T17:25:19.000Z","title_te":"Terror Attack | అమర్‌నాథ్ యాత్ర వేళ ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు..!","body_te":"Terror Attack : పవిత్రమైన అమర్‌నాథ్ యాత్ర జరుగుతున్న సమయంలోనే జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ కాల్పులకు తెగబడ్డారు. శుక్రవారం సాయంత్ర ఉగ్రవాదులు జరిపిన ఈ కాల్పుల్లో ఒక వలస కూలీ అక్కడికక్కడే మృతి చెందాడు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/terror-attack-on-migrant-labours-one-killed-in-jammu-kashmir-2469190"}]}]}