{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tesla-balance-bike-teslaa-numchi-pillala-kosam-kotta-byaalens-ba","title_te":"Tesla Balance Bike | టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బ్యాలెన్స్ బైక్.. ధర ఎంత ? ప్ర‌త్యేక‌త‌లేంటి..?","section":"తాజా","status_line":"Tesla Balance Bike | టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బ్యాలెన్స్ బైక్.. ధర ఎంత ? ప్ర‌త్యేక‌త‌లేంటి..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T13:35:42.290Z"},"facts":[],"events":[{"id":"event-30239","date":"2026-07-21T13:29:11.000Z","title_te":"Tesla Balance Bike | టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బ్యాలెన్స్ బైక్.. ధర ఎంత ? ప్ర‌త్యేక‌త‌లేంటి..?","body_te":"ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా చిన్నారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన బ్యాలెన్స్ బైక్ ను మార్కెట్లో ప్ర‌వేశ‌పెట్టింది. పెడల్స్ లేకుండా రూపొందించిన ఈ తేలికపాటి సైకిల్ పిల్లలు సాధారణ సైకిల్‌కు మారే ముందు బ్యాలెన్స్, కోఆర్డినేషన్ నైపుణ్యాలను సహజంగా అభివృద్ధి చేసుకునేలా రూపొందించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/science-technology/tesla-balance-bike-launched-in-american-markets-for-kids-know-the-features-and-price-2458229"}]}]}