{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tesseraakt-pai-vichaarana-jarupamdi-bhoo-ketaayimpulu-vemtane-ra","title_te":"టెస్సెరాక్ట్‌పై విచారణ జరుపండి.. భూ కేటాయింపులు వెంటనే రద్దు చేయాలి","section":"తాజా","status_line":"టెస్సెరాక్ట్‌పై విచారణ జరుపండి.. భూ కేటాయింపులు వెంటనే రద్దు చేయాలి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-14T20:27:22.065Z"},"facts":[],"events":[{"id":"event-70992","date":"2026-08-14T19:22:58.000Z","title_te":"టెస్సెరాక్ట్‌పై విచారణ జరుపండి.. భూ కేటాయింపులు వెంటనే రద్దు చేయాలి","body_te":"టెస్సెరాక్ట్‌ భూ కుంభకోణంపై వెంటనే విచారణ జరిపించాలని లోకాయుక్తను బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల బృందం శుక్రవారం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్‌, కోటిరెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, ముఠా గోపాల్‌, సంజయ్‌ కల్వకుంట్ల, కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మన్నె క్రిశాంక్‌, పార్టీ లీగల్‌సెల్‌ బాధ్యులు లలితారెడ్డి, విశ్వేశ్వర్‌, కల్యాణ్‌తో కూడిన ప్రతినిధుల బృందం లోకాయుక్తను కలిసింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/telangana/brs-delegation-urges-lokayukta-to-order-immediate-probe-into-tesseract-land-scam-2483670"}]}]}