{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tet-paasaina-vaariki-gud-nyoos-meeseva-kemdraala-dvaaraa-primted","title_te":"TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ!","section":"తాజా","status_line":"TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-18T03:31:35.462Z"},"facts":[],"events":[{"id":"event-75883","date":"2026-08-18T02:00:52.000Z","title_te":"TET పాసైన వారికి గుడ్‌న్యూస్.. MeeSeva కేంద్రాల ద్వారా ప్రింటెడ్ సర్టిఫికెట్లు జారీ!","body_te":"TETలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పాఠశాల విద్యాశాఖ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. 2011 నుంచి ఇప్పటివరకు TET పాసైన వారందరికీ మీ సేవ కేంద్రాల ద్వారా ముద్రిత మెమోలను జారీ చేయనున్నారు. ఈ మెమోలపై అభ్యర్థి పేరు, ఫొటో, మార్కుల వివరాలతో పాటు ప్రత్యేక బార్‌కోడ్‌, సర్టిఫికెట్‌ నంబర్‌ ఉంటాయి. నకిలీ మెమోల తయారీకి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు..","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/career-jobs/telangana-tet-qualified-candidates-since-2011-to-get-printed-memos-through-meeseva-centres-1890728.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi2AFBVV95cUxQSmN2MG11SHZjUV9LSDhJQTlIUTdobG5KVzBwQThzWTZxWFNMd1d4bEwyYmZETXVfb0w1UzI1SEx0NEFOQ2dra0tmS3RLRE0yRmRnTDFaYnFtY3JXOWZfcWIxTHhndkxOUU9iMTdiSFFQWTczbmowRW5GVklyS2ExdGhPWU9pNC03UkQ5eG4wQzNCamQ5ZTJ3SHVEM0pMYWg2NUVKLVJOb0JnUklDc2ZkbmVJOXNBLVViRWxyYjlIR19KZ0JsNHRyZzRHS3lkUmFzbjNlaXUyUVrSAdgBQVVfeXFMUEpjdjBtdUh2Y1FfS0g4SUE5SFE3aGxuSlcwcEE4c1k2cVhTTHdXeGxMMmJmRE11X29MNVMyNUhMdDRBTkNna2tLZkt0S0RNMkZkZ0wxWmJxbWNyVzlmX3FiMUx4Z3ZMTlFPYjE3YkhRUFk3M25qMEVuRlZJckthMXRoT1lPaTQtN1JEOXhuMEMzQmpkOWUyd0h1RDNKTGFoNjVFSi1STm9CZ1JJQ3NmZG5lSTlzQS1VYkVscmI5SEdfSmdCbDR0cmc0R0t5ZFJhc24zZWl1MlFa?oc=5"}]}]}