{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tgplrb-kaanistebul-abhyarthulaku-big-alart-polees-udyogaalapai-m","title_te":"TGPLRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై మరో కీలక ప్రకటన!","section":"తాజా","status_line":"TGPLRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై మరో కీలక ప్రకటన!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-01T10:15:27.259Z"},"facts":[],"events":[{"id":"event-48398","date":"2026-08-01T09:16:39.000Z","title_te":"TGPLRB: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్‌.. పోలీస్ ఉద్యోగాలపై మరో కీలక ప్రకటన!","body_te":"తెలంగాణలోని నిరుద్యోగులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. రాష్ట్రంలో 7,437 పోలీసు ఉద్యోగాల భర్తీకి ఇటీవలే నోటిఫికేషన్ విడుదల చేసిన తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, తాజాగా ఆ పోస్టులకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీని కూడా ప్రకటించింది. ఈ మేరకు శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/tgprb-police-jobs-online-application-dates-released-check-how-to-apply-online-1878369.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMivwFBVV95cUxOcWFfSUhmSWZicnFrSENkX0N6ZC01TXdDVnNod1FFQkd6V1lJUHMzc3pPdm9nRGt2UHliemhtYUxtY1ZCS3IwWjVTa01YUUVTSWFxczBfc0VTakRMdFBSWmlJN0h2N1RUMV9XSGRNOVdsQUxWeWM1ODVaaHZFRWE2WHFtU3lkcXQ0cnRybVpLTXNzZWJTZ3hoNVNRd0pFMk9vSkdoM1g2Y2gta3F5Zk8zOEpPZ1QtWTZlNUVpRnV3SdIBxAFBVV95cUxQa2t4S1c3XzczU2owYkhuT0Z6SXR2clp6RWNTckdqZ1dsdDRObFZ0aUZXNlNua3JqYWxkS0FOU1JKNWtZNERvOG1VSWNvTzFtZjV0LWdpMEpEazJFaF81ZnRxWDZOR3dVYjd4STNwZHpfZXRDQzRjbG05TTUzRW5UVjNHLWp4REZOc2o4VjJ0OTk0aWl6TmU4WVZxSFF5bVdXQWk5dmcxWVd2YVNiaDktSlM3Z1FVX1dWa081dVFfa0dzMVhL?oc=5"}]}]}