{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tgpsc-nadi-roddupai-omr-sheetlu-udyogulapai-vetu-kaamtraaktar-pa","title_te":"TGPSC: నడి రోడ్డుపై OMR షీట్లు.. ఉద్యోగులపై వేటు.. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు!","section":"తాజా","status_line":"TGPSC: నడి రోడ్డుపై OMR షీట్లు.. ఉద్యోగులపై వేటు.. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T07:08:18.037Z"},"facts":[],"events":[{"id":"event-41312","date":"2026-07-28T05:48:05.000Z","title_te":"TGPSC: నడి రోడ్డుపై OMR షీట్లు.. ఉద్యోగులపై వేటు.. కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసు!","body_te":"హైదరాబాద్ లో రోడ్డుపై OMR షీట్ల కలకలం ఘటనపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీవ్రంగా స్పందించింది. జూలై 25న ఓఎమ్‌ఆర్ పత్రాలు బయటపడిన ఉదంతంపై కమిషన్ చర్యలు తీసుకుంటూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్లక్ష్యానికి బాధ్యులుగా ఉన్న ఇద్దరు సెక్షన్ ఆఫీసర్లను తక్షణమే సస్పెండ్ చేయగా, మరో నలుగురు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad-tgpsc-serious-on-omr-sheets-leak-two-officials-suspended-fir-against-contractor-1875274.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMizwFBVV95cUxNcUppc2ctRzN4aTVGWmJsYjJyYlZDbE9yUUpEd29DcFlXU2hUUmZpWGN2Sk0ya1VDN0dvSEJGQUZaaXlxeGx4OHA1RHVOemlEMG04akFnZlhWVy1LMXAzMFVjVE41TmhvLVBNN0ZndG0ybUxQaUNKQTk0SlhXLVVzbGo3NExIQkdiWGpMU0g1MmtBLWNSRFZjYXNXRVJmVWI1MmtpRmYybVhCdmRCVG1zM1FrdWpCekM0dmwtbThHVGZjLThQYVI4akpoeTVuSjjSAdQBQVVfeXFMUEhKZVZtMG8ySjNzV2ZkT3VkNWNSem56WDltYV95aE5hcVVUc3I2M0NwU2JhVnZvTW1FNWtoR1JNWm1TZ1lFYVMwRWc4RXlqalVqcjdJeVR3Z25JQkgxOVdza2JPcDdOYkdPbVlUMldZbGFjdGFieEp3Q2ZoX0RIQVVzT0dSaGg1NnNuWXpEZWVINEt1S3lWUkdOSU5BNFQwT0V0bG1hZWRMS1BpZER1UUd1d1cyOUEyc1hnRlpnd0NFWFY0eC1XT2JDUUFROXdPbVNLaVo?oc=5"}]}]}