{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tgspdcl-vaa-em-aidiyaa-sar-haidaraabaad-lo-ika-karemt-kashtaalak","title_te":"TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!","section":"తాజా","status_line":"TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-27T14:12:37.422Z"},"facts":[],"events":[{"id":"event-40276","date":"2026-07-27T13:24:15.000Z","title_te":"TGSPDCL: వా.. ఏం ఐడియా సర్.. హైదరాబాద్‌లో ఇక కరెంట్ కష్టాలకు చెక్!","body_te":"హైదరాబాద్‌లో పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు, భూమి కొరతకు చెక్‌ పెట్టేలా TGSPDCL సరికొత్త నిర్ణయం తీసుకుంది. నగరంలోని ఫ్లైఓవర్ల కింద ఇండోర్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే ముషీరాబాద్‌లోని స్టీల్‌ బ్రిడ్జ్‌ కింద తొలి స్టేషన్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/telangana/hyderabad/hyderabad-news-tgspdcl-to-construct-substation-beneath-flyover-amid-land-shortage-1874903.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi0gFBVV95cUxQUTdwcGdyQkFhNFN3UURKWk40YVNxVVE3N1hpNDZYNGNVbGt3VzFPVjdzd3Awa3JEeHhLWl9qZFV0c3E3TUtBZ29KU2pSUDg4N3BpbVBORmVDeGJra0RHX1ZGWldkNWNxU3M2VDZtNEhxdkVuX1RoZlY0dEtZMl85cVhIUUdpSE5Xd2V1b2pkdlo0ZzZXYU1FQlBjS1hnZ2tSSzYtRGpsdzJzN1JnMUd4d1dpZDdSWmJQbTZZbmgtazU0TVhQTXk2RWJZR3hDeE1rQUE?oc=5"}]}]}