{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thaar-lavars-ki-gud-nyoos-cheppina-maheemdraa-nekst-janareshan-p","title_te":"థార్‌‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన మహీంద్రా..! నెక్స్ట్‌ జనరేషన్‌ పేటెంట్ రిలీజ్‌ చేసిన కంపెనీ","section":"తాజా","status_line":"థార్‌‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన మహీంద్రా..! నెక్స్ట్‌ జనరేషన్‌ పేటెంట్ రిలీజ్‌ చేసిన కంపెనీ","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T02:11:56.482Z"},"facts":[],"events":[{"id":"event-34488","date":"2026-07-24T01:50:55.000Z","title_te":"థార్‌‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్‌ చెప్పిన మహీంద్రా..! నెక్స్ట్‌ జనరేషన్‌ పేటెంట్ రిలీజ్‌ చేసిన కంపెనీ","body_te":"భారత ఎస్‌యూవీ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించేందుకు మహీంద్రా మరోసారి సిద్ధమవుతోంది. కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త 'విజన్ T' (Vision T) కాన్సెప్ట్‌కు తాజాగా భారత్‌లో పేటెంట్ లభించింది. నెక్స్ట్ జనరేషన్ థార్‌కు ఆధారంగా నిలవనున్న ఈ అద్భుతమైన ఎస్‌యూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను తెలుసుకుందాం!","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/technology/mahindra-vision-t-concept-patented-the-future-of-next-gen-thar-is-here-1871630.html"}]}]}