{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thailand-cheep-haalide-trip-peruto-mosam-thaay-laamd-lo-mugguru","title_te":"Thailand | చీప్ హాలిడే ట్రిప్ పేరుతో మోసం.. థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. రూ.40 లక్షలు డిమాండ్","section":"తాజా","status_line":"Thailand | చీప్ హాలిడే ట్రిప్ పేరుతో మోసం.. థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. రూ.40 లక్షలు డిమాండ్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T14:07:08.842Z"},"facts":[],"events":[{"id":"event-43795","date":"2026-07-29T13:21:01.000Z","title_te":"Thailand | చీప్ హాలిడే ట్రిప్ పేరుతో మోసం.. థాయ్‌లాండ్‌లో ముగ్గురు భారతీయుల కిడ్నాప్.. రూ.40 లక్షలు డిమాండ్","body_te":"Thailand : తక్కువ బడ్జెట్‌లో థాయ్‌లాండ్ వెళ్లొద్దామని ఆశపడ్డ భారతీయులకు ఆ టూర్ ఒక పీడకలగా మిగిలింది. చీప్ ప్యాకేజ్ అంటూ ఆశచూపి రప్పించుకున్న ముగ్గురు భారతీయులను అక్కడి ఒక ముఠా కిడ్నాప్ చేసింది. ఈ కిడ్నాప్‌నకు పాల్పడింది కూడా భారతీయులే కావడం విశేషం.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/international/thailand-cheap-holiday-package-ends-up-getting-3-indians-abducted-in-pattaya-how-the-nightmare-unfolded-2466830"}]}]}