{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thaman-lenin-lo-aitem-saamg-kosam-ra-shmika-ni-anukunnaaraa-ayit","title_te":"Thaman | ‘లెనిన్’లో ఐటెం సాంగ్ కోసం ర‌ష్మిక‌ని అనుకున్నారా.. అయితే లేక‌పోవ‌డానికి కార‌ణం ఇదే..!","section":"తాజా","status_line":"Thaman | ‘లెనిన్’లో ఐటెం సాంగ్ కోసం ర‌ష్మిక‌ని అనుకున్నారా.. అయితే లేక‌పోవ‌డానికి కార‌ణం ఇదే..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T06:41:24.410Z"},"facts":[],"events":[{"id":"event-43014","date":"2026-07-29T06:20:14.000Z","title_te":"Thaman | ‘లెనిన్’లో ఐటెం సాంగ్ కోసం ర‌ష్మిక‌ని అనుకున్నారా.. అయితే లేక‌పోవ‌డానికి కార‌ణం ఇదే..!","body_te":"Thaman | అక్కినేని అఖిల్ కెరీర్‌లో ఎంతోకాలం తర్వాత భారీ విజయాన్ని అందించిన చిత్రం 'లెనిన్'. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, విడుదలైన తర్వాత బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది. కథ, భావోద్వేగాలు, సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో అఖిల్ కెరీర్‌లో ఈ సినిమా కీలక మైలురాయిగా నిలిచింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/pooja-hegde-rashmika-others-were-considered-for-a-lenin-item-song-2466458"}]}]}