{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thamizh-murugan-dhanush-vetrimaaran-kaambolo-tamil-murugan-imdas","title_te":"Thamizh Murugan | ధనుష్-వెట్రిమారన్ కాంబోలో ‘తమిళ్ మురుగన్’.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ గ్లింప్స్!","section":"తాజా","status_line":"Thamizh Murugan | ధనుష్-వెట్రిమారన్ కాంబోలో ‘తమిళ్ మురుగన్’.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ గ్లింప్స్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-11T05:44:43.484Z"},"facts":[],"events":[{"id":"event-11757","date":"2026-07-11T05:25:54.000Z","title_te":"Thamizh Murugan | ధనుష్-వెట్రిమారన్ కాంబోలో ‘తమిళ్ మురుగన్’.. ఇండస్ట్రీని షేక్ చేస్తున్న క్రేజీ గ్లింప్స్!","body_te":"Dhanush Vetrimaaran Movie Update | కోలీవుడ్‌లో తిరుగులేని సక్సెస్‌ఫుల్ కాంబినేషన్‌గా పేరు తెచ్చుకున్న స్టార్ హీరో ధనుష్, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ కలయికలో మరో భారీ ప్రాజెక్ట్ అధికారికంగా ఖరారైంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/dhanush-and-vetrimaaran-reunite-for-epic-periodic-drama-thamizh-murugan-striking-first-look-glimpse-out-2447740"}]}]}