{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thanuja-puttaswamy-trols-pai-aagraham-vyaktam-chesina-tanooja-ma","title_te":"Thanuja Puttaswamy | ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ .. మా జీవితాలపై కామెంట్లు ఆపండి అంటూ ఫైర్","section":"తాజా","status_line":"Thanuja Puttaswamy | ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ .. మా జీవితాలపై కామెంట్లు ఆపండి అంటూ ఫైర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T05:17:07.293Z"},"facts":[],"events":[{"id":"event-36446","date":"2026-07-25T05:00:45.000Z","title_te":"Thanuja Puttaswamy | ట్రోల్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన తనూజ .. మా జీవితాలపై కామెంట్లు ఆపండి అంటూ ఫైర్","body_te":"Thanuja Puttaswamy | 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 9' ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కన్నడ నటి, టీవీ ఆర్టిస్ట్ తనూజ పుట్టస్వామి సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ షో ముగిసి నెలలు గడిచినా ఇప్పటికీ తన వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం చేయడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల సోషల్ మీడియాలో తనూజ, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్లు కళ్యాణ్ పడాల, పవన్ సాయి మధ్య విభేదాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/thanuja-puttaswamy-fire-on-trollers-2462280"}]}]}