{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"the-paradise-di-pyaaradaij-numchi-blaastimg-ap-det-kotta-rileej","title_te":"The Paradise | ది ప్యారడైజ్ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్.. కొత్త రిలీజ్ డేట్‌తో రానున్న టీజ‌ర్","section":"తాజా","status_line":"The Paradise | ది ప్యారడైజ్ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్.. కొత్త రిలీజ్ డేట్‌తో రానున్న టీజ‌ర్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T03:16:25.365Z"},"facts":[],"events":[{"id":"event-39379","date":"2026-07-27T03:05:28.000Z","title_te":"The Paradise | ది ప్యారడైజ్ నుంచి బ్లాస్టింగ్ అప్‌డేట్.. కొత్త రిలీజ్ డేట్‌తో రానున్న టీజ‌ర్","body_te":"The Paradise | న్యాచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ది ప్యారడైజ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మంచి బజ్ ఏర్పడింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/the-paradise-blasting-update-2464176"}]}]}