{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"the-paradise-movie-di-pyaaradaij-lo-telamgaana-phok-saamg-thiyet","title_te":"The Paradise Movie: ది ప్యారడైజ్‏లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‏తో...","section":"తెలంగాణ","status_line":"The Paradise Movie: ది ప్యారడైజ్‏లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‏తో హైప్..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-08-20T11:40:29.011Z"},"facts":[],"events":[{"id":"event-79970","date":"2026-08-20T10:05:47.000Z","title_te":"The Paradise Movie: ది ప్యారడైజ్‏లో తెలంగాణ ఫోక్ సాంగ్.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే.. ఒక్క ట్వీట్‏తో హైప్..","body_te":"ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ది ప్యారడైజ్ ఒకటి. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆయా షేర్ సాంగ్ యూట్యూబ్, సోషళ్ మీడియాలో బీభత్సం సృష్టిస్తుంది. ఇప్పుడు ఈ మూవీలో తెలంగాణ ఫోక్ సాంగ్ ఉండనున్నట్లు తెలుస్తోంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi9wFBVV95cUxOcVE1M1pGNlVJU3R5VjlueGhRR29VV2FKYnRkQjF6RnpuNDh5ak9RNmxDOEhEZzRmejZSQkRFZlNtd0NsOXJDNkpzYVc4T25oV1J0V1NHUGJCTTQ2ZmJSOEVUcFlhcy12ODVoNlBVc1AxM0pFaFZaejFkeFVPSnlOQms1SU1CeWI2SngzaGdiVG9jVlNkUk9UemllVmlKUmlyZ3RzbDUzczJUT2xDYlJ1LUNQQmY4cm90czBqVG9UdUVrWUFtd2t2Y3plZENBb0JkN3VZNmQxT0Z3THFxMlB0VC1yQ3hYOUZIQ1ptT0VYdm4tSkxnQmxB0gH8AUFVX3lxTE90ZUdxa1BZcEdRc0Vqd1c4eGUyWTZWVDgzeDVoUXFYaGtLMzE2bzFUTDhaTmdGejZ2UGxWZ0hRT1o4RTBMWXJrclZ2ZnFSNWdraXc1bC1PVWlyN2RNS1dqamhJQllRUnlhcVl3S0JqeTQxV0J0NWI5V09LN1ZkS28ybElIQk9mbHJmTEkxdE1TejVWeGRTNC1sbXdhZjlpdVJkT1N6WE03alpHTVVYTUlxMXZlX3lkcDRFYjZrVV82VFhma3ZPbWhFUnhza3JHWFBHRGJaZWhzaWF1ZlVwUExEOG5TbnBJVmU3Rjh2MEVKcjRqMkotMkYyQjhYcA?oc=5"},{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/telangana-folk-song-esha-nagula-kattameda-esina-uyyala-song-in-nani-the-paradise-movie-lyricist-kasarla-shyam-tweet-1892441.html"}]}]}