{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"the-paradise-villain-jet-speed-nela-rojullope-di-pyaaradais-vila","title_te":"The Paradise Villain | జెట్‌ స్పీడ్‌.. నెల రోజుల్లోపే ‘ది ప్యారడైస్‌’ విలన్‌ సినిమా కంప్లీట్‌..!","section":"తాజా","status_line":"The Paradise Villain | జెట్‌ స్పీడ్‌.. నెల రోజుల్లోపే ‘ది ప్యారడైస్‌’ విలన్‌ సినిమా కంప్లీట్‌..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-25T13:19:44.299Z"},"facts":[],"events":[{"id":"event-37197","date":"2026-07-25T12:46:04.000Z","title_te":"The Paradise Villain | జెట్‌ స్పీడ్‌.. నెల రోజుల్లోపే ‘ది ప్యారడైస్‌’ విలన్‌ సినిమా కంప్లీట్‌..!","body_te":"The Paradise Villain | నాని నటిస్తోన్న ది ప్యారడైస్‌ మూవీ కంటే ముందు రాఘవ్‌ జుయల్‌ హిందీ ప్రాజెక్ట్‌ ‘భాయ్‌ తేరా స్టార్‌ హై’ సినిమాలో హీరోగా కనిపించబోతున్నాడు. ఈ మూవీలో పాపులర్‌ డిజిటల్‌ కంటెంట్‌ క్రియేటర్‌ నిహారిక ఎన్‌ఎం ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/cinema/the-paradise-villain-was-shot-in-less-than-a-month-details-are-here-2462601"}]}]}