{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thella-panchami-desa-mamtaa-naagula-pamcha-mi-aa-graamamlo-maatr","title_te":"Thella Panchami | దేశ‌మంతా నాగుల పంచ‌మి.. ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి..!","section":"తాజా","status_line":"Thella Panchami | దేశ‌మంతా నాగుల పంచ‌మి.. ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి..!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-18T12:26:46.155Z"},"facts":[],"events":[{"id":"event-76851","date":"2026-08-18T11:50:09.000Z","title_te":"Thella Panchami | దేశ‌మంతా నాగుల పంచ‌మి.. ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి..!","body_te":"Thella Panchami | సోమవారం నాడు దేశమంతా నాగుల పంచమి (Nagula Panchami) జరుపుకొంటే ఆ గ్రామంలో మాత్రం తేళ్ల పంచ‌మి (Thella Panchami) జ‌రుపుకున్నారు. నాగుల పంచ‌మి రోజున తేళ్ల పంచ‌మి జ‌రుపుకోవ‌డం అక్క‌డ‌ ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. నారాయణపేట జిల్లా (Narayanapet District) సరిహద్దుల్లో కర్ణాటక రాష్ట్రం (Karnataka State) లోని యాద్గిర్‌ జిల్లాలోగ‌ల‌ గురుమిట్కల్‌ మండలం కందుకూరులో ఈ సంప్ర‌దాయం కొన‌సాగుతున్న‌ది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/trending/thella-panchami-while-the-entire-country-celebrates-nagula-panchami-that-village-observes-thella-panchami-2487263"}]}]}