{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thimmapur-renigumta-jillaa-parishat-paathasaalalo-vanamahotsavam","title_te":"Thimmapur | రేణిగుంట జిల్లా పరిషత్‌ పాఠశాలలో వనమహోత్సవం.. మల్లాపూర్‌లో వృక్ష బంధన్‌","section":"తాజా","status_line":"Thimmapur | రేణిగుంట జిల్లా పరిషత్‌ పాఠశాలలో వనమహోత్సవం.. మల్లాపూర్‌లో వృక్ష బంధన్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-25T10:59:44.185Z"},"facts":[],"events":[{"id":"event-88167","date":"2026-08-25T10:20:10.000Z","title_te":"Thimmapur | రేణిగుంట జిల్లా పరిషత్‌ పాఠశాలలో వనమహోత్సవం.. మల్లాపూర్‌లో వృక్ష బంధన్‌","body_te":"తిమ్మాపూర్‌ మండలంలోని రేణిగుంట గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎలుక ఆంజనేయులు మొక్కలు నాటి మన మహోత్సవాన్ని ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/karimnagar/thimmapur-vanamahotsav-at-renigunta-zilla-parishad-school-vriksha-bandhan-at-mallapur-2493816"}]}]}