{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thirumavalavan-beejepeeni-odimchemduku-deeemke-teeveeke-ekam-kaa","title_te":"Thirumavalavan | బీజేపీని ఓడించేందుకు డీఎంకే, టీవీకే ఏకం కావాలి: వీసీకే చీఫ్‌","section":"తాజా","status_line":"Thirumavalavan | బీజేపీని ఓడించేందుకు డీఎంకే, టీవీకే ఏకం కావాలి: వీసీకే చీఫ్‌","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-09T11:14:35.219Z"},"facts":[],"events":[{"id":"event-8645","date":"2026-07-09T10:56:15.000Z","title_te":"Thirumavalavan | బీజేపీని ఓడించేందుకు డీఎంకే, టీవీకే ఏకం కావాలి: వీసీకే చీఫ్‌","body_te":"Thirumavalavan | తమిళనాడుకు చెందిన వీసీకే అధ్యక్షుడు తోల్ తిరుమావళవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయిలో బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే డీఎంకే, టీవీకే పార్టీలు ‘ఇండియా’ కూటమిలో భాగం కావాలని పిలుపునిచ్చారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/dmk-tvk-must-unite-in-india-bloc-to-defeat-bjp-says-vck-president-thirumavalavan-2445831"}]}]}