{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thiruveer-bhaarya-kodukuto-tirumalalo-heero-tiruveer-photolu","title_te":"Thiruveer : భార్య, కొడుకుతో తిరుమలలో హీరో తిరువీర్.. ఫొటోలు..","section":"తాజా","status_line":"Thiruveer : భార్య, కొడుకుతో తిరుమలలో హీరో తిరువీర్.. ఫొటోలు..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-19T07:01:42.004Z"},"facts":[],"events":[{"id":"event-78046","date":"2026-08-19T06:59:37.000Z","title_te":"Thiruveer : భార్య, కొడుకుతో తిరుమలలో హీరో తిరువీర్.. ఫొటోలు..","body_te":"హీరో తిరువీర్ తాజాగా తన భార్య, కొడుకుతో కలిసి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకున్నాడు. తన కొడుకు అదర్వ్ తలనీలాలు సమర్పించాడు. తిరువీర్ ఆలయం వెలుపల దిగిన పలు ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"10TV","url":"https://10tv.in/telugu-news/photo-gallery/thiruveer-visits-tirumala-temple-with-family-photos-sy-1124862.html"}]}]}