{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thiyetarlu-annee-devaalayaalugaa-haaratulu-bhajanalato-oogipotun","title_te":"థియేటర్లు అన్నీ దేవాలయాలుగా.. హారతులు, భజనలతో ఊగిపోతున్న ఆడియన్స్","section":"తాజా","status_line":"థియేటర్లు అన్నీ దేవాలయాలుగా.. హారతులు, భజనలతో ఊగిపోతున్న ఆడియన్స్","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T07:33:41.788Z"},"facts":[],"events":[{"id":"event-81105","date":"2026-08-21T05:43:24.000Z","title_te":"థియేటర్లు అన్నీ దేవాలయాలుగా.. హారతులు, భజనలతో ఊగిపోతున్న ఆడియన్స్","body_te":"మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదలైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/entertainment/tollywood/fans-perform-aarti-and-puja-during-irumudi-movie-ayyappa-swamy-songs-in-theater-watch-video-1893003.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi5AFBVV95cUxQMkNHeV9JS1JNUVdxYU5NLVJMcG5tcUhuekpBdXJqanJIMFhBLWFxVWQya092bURWSHFSS3NEVHNwdktDbXQzR3V3aFdwVm5vMGFtRUp6MklNSk96TWxNOEZvTURqeGppWUdPQlljNFlvdDBGakVIX2tzS2U2bk01MFdIcWFjWTR0ZEpyYk1uUmlWeFpQSk4zQk9oVTUwd3R5anhBT3h1eGRWMWhGdWRDZlZEcGtDbnJSY3ZKYWNFbmY5aFpERE5NblpMZUZVX0diQkpfS3g0TEIxQkM3ZzZGZDNCV0TSAeoBQVVfeXFMTTlCMzhsaDIyLTZGRFM0LW82ZmVOSFVUNGNPUGJkVUJZMkI3ODFPTGFoT3dFVVBrdzl6bDZEbUhjMnpHb1l2V2RsU2llSVFYNzJvZHNhMHZCNUR5UmxlZGdKX0xwR3ZBSFQ0VzF0aUE1YXhobEdvLTRjRURGa3lGM250TTU5M2JLcVFRWTJPYUdSQjQxZVBHWk90Y3kxRkFYYzhOUjZ3RTBXUWtRR1Z4NWhadkUyNzNvX3Z3UkZLbUx2eHd2VldveXJzSGVjeWcxcWNURmU0dTlNckxCc1AweWw3b1haM3ROZTRn?oc=5"}]}]}