{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tholi-ekadashi-sreemahaavishnuvu-yoganidraloki-velle-pavitra-din","title_te":"Tholi Ekadashi: శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి ఉపవాసం ఎలా ఆచరించాలి?","section":"తాజా","status_line":"Tholi Ekadashi: శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి ఉపవాసం ఎలా ఆచరించాలి?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-24T10:45:21.971Z"},"facts":[],"events":[{"id":"event-35249","date":"2026-07-24T10:11:07.000Z","title_te":"Tholi Ekadashi: శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్లే పవిత్ర దినం.. తొలి ఏకాదశి ఉపవాసం ఎలా ఆచరించాలి?","body_te":"Tholi Ekadashi 2026: ఆషాఢ శుక్ల ఏకాదశిగా ప్రసిద్ధి చెందిన తొలి ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి ప్రవేశిస్తారని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర దినాన ఇంట్లో పూజ ఎలా చేయాలి? ఉపవాసాన్ని ఎలా ఆచరించాలి? దేవాలయ దర్శనం, దానం, తొలి ఏకాదశి ఆధ్యాత్మిక విశిష్టత గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/tholi-ekadashi-2026-significance-of-shayana-ekadashi-puja-vidhi-fasting-rules-and-spiritual-importance-1872624.html"}]}]}