{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thousand-pillar-temple-veyistambhaala-aalayamlo-kyoolainla-erpaa","title_te":"Thousand Pillar Temple | వేయిస్తంభాల ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు","section":"తాజా","status_line":"Thousand Pillar Temple | వేయిస్తంభాల ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-31T13:23:08.547Z"},"facts":[],"events":[{"id":"event-47121","date":"2026-07-31T12:30:16.000Z","title_te":"Thousand Pillar Temple | వేయిస్తంభాల ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు","body_te":"Thousand Pillar Temple | హనుమకొండ చౌరస్తా: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నామిరెడ్డి సీతారాంరెడ్డి దాతృత్వంలో రూ.10 లక్షలతో ఏర్పాటు చేసిన ఈ క్యూలైన్లను రాష్ట్ర కేంద్ర పురావస్తుశాఖ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నిహీల్‌దాస్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ కృష్ణచైతన్య, సీనియర్‌ సీఐ (CI)లు అజిత్‌, మల్లేశం ప్రారంభించారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/news/arrangement-of-queue-lines-at-the-thousand-pillar-temple-2469023"}]}]}