{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thyroid-health-purushula-kamte-mahilallone-thairaayid-samasyalu","title_te":"Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా?","section":"తాజా","status_line":"Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-21T15:38:40.904Z"},"facts":[],"events":[{"id":"event-30398","date":"2026-07-21T15:37:39.000Z","title_te":"Thyroid Health: పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ సమస్యలు 8 రెట్లు ఎక్కువ! ఎందుకో తెలుసా?","body_te":"పురుషులతో పోలిస్తే మహిళల్లో థైరాయిడ్ సమస్యలు అత్యధికంగా రావడానికి ప్రధాన కారణాలు , వారు నిర్లక్ష్యం చేయకూడని ముఖ్యమైన లక్షణాలను తెలుసుకుందాం. ఆటో ఇమ్యూన్ సమస్యలు, గర్భధారణ , మెనోపాజ్ సమయంలో వచ్చే హార్మోన్ల మార్పుల వల్ల మహిళలు ఈ సమస్యకు ఎక్కువగా గురవుతారు. అలసట, జుట్టు రాలడం, బరువు మారడం, క్రమరహిత రుతుక్రమం వంటి లక్షణాలు ఉంటే TSH రక్త పరీక్ష చేయించుకోవాలి.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/health/thyroid-health-risks-and-symptoms-in-women-details-in-telugu-1870661.html"}]}]}