{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"thyroid-pra-sa-vaanamta-ram-ma-hila-la-ku-va-chche-thairaayid-sa","title_te":"Thyroid | ప్ర‌స‌వానంత‌రం మ‌హిళ‌ల‌కు వ‌చ్చే థైరాయిడ్ స‌మస్య‌ల‌కు కార‌ణాలేంటి.. జీవితాంతం ఉంటాయా..?","section":"తాజా","status_line":"Thyroid | ప్ర‌స‌వానంత‌రం మ‌హిళ‌ల‌కు వ‌చ్చే థైరాయిడ్ స‌మస్య‌ల‌కు కార‌ణాలేంటి.. జీవితాంతం ఉంటాయా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-23T08:50:39.525Z"},"facts":[],"events":[{"id":"event-84679","date":"2026-08-23T08:08:29.000Z","title_te":"Thyroid | ప్ర‌స‌వానంత‌రం మ‌హిళ‌ల‌కు వ‌చ్చే థైరాయిడ్ స‌మస్య‌ల‌కు కార‌ణాలేంటి.. జీవితాంతం ఉంటాయా..?","body_te":"ప్రసవం తర్వాత మహిళల్లో శరీరంలో అనేక హార్మోన్ల, రోగనిరోధక వ్యవస్థ మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ సమయంలో థైరాయిడ్ పనితీరులో కూడా మార్పులు వ‌స్తాయి. అయితే ప్రసవం తర్వాత థైరాయిడ్ సమస్య కనిపించిందంటే అది జీవితాంతం కొనసాగుతుందని భావించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/why-most-women-get-thyroid-problems-after-delivery-what-experts-are-saying-2492012"}]}]}