{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tick-ee-seeja-n-lo-cha-rmaaniki-amtukuni-umde-ee-pa-raanna-jeevu","title_te":"Tick | ఈ సీజ‌న్‌లో చ‌ర్మానికి అంటుకుని ఉండే ఈ ప‌రాన్న జీవుల‌తో జాగ్ర‌త్త‌.. ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే ప్ర‌మాదం..","section":"తాజా","status_line":"Tick | ఈ సీజ‌న్‌లో చ‌ర్మానికి అంటుకుని ఉండే ఈ ప‌రాన్న జీవుల‌తో జాగ్ర‌త్త‌.. ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే ప్ర‌మాదం..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-22T15:37:17.085Z"},"facts":[],"events":[{"id":"event-32262","date":"2026-07-22T15:14:03.000Z","title_te":"Tick | ఈ సీజ‌న్‌లో చ‌ర్మానికి అంటుకుని ఉండే ఈ ప‌రాన్న జీవుల‌తో జాగ్ర‌త్త‌.. ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చే ప్ర‌మాదం..","body_te":"వసంతకాలంలో వాతావరణం వెచ్చగా మారడంతో చాలా మంది బయట ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే ఇదే సమయంలో లైమ్ వ్యాధిని వ్యాప్తి చేసే టిక్స్‌ (Ticks) అనే చిన్న పరాన్నజీవుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇవి కుట్టిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/health/beware-of-this-season-with-ticks-will-get-infection-say-experts-2459351"}]}]}