{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"timdi-lekumdaa-paamu-ennirojulu-batukutumdi-meeru-nammaleni-nija","title_te":"తిండి లేకుండా పాము ఎన్నిరోజులు బతుకుతుంది..? మీరు నమ్మలేని నిజాలు ఇవే..","section":"తాజా","status_line":"తిండి లేకుండా పాము ఎన్నిరోజులు బతుకుతుంది..? మీరు నమ్మలేని నిజాలు ఇవే..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-17T12:45:51.764Z"},"facts":[],"events":[{"id":"event-75160","date":"2026-08-17T12:03:04.000Z","title_te":"తిండి లేకుండా పాము ఎన్నిరోజులు బతుకుతుంది..? మీరు నమ్మలేని నిజాలు ఇవే..","body_te":"ఏడాది పాటు ఒక్క ముక్క కూడా తినకుండా ఏ ప్రాణి అయినా బతకగలదా? మనం అయితే కొన్ని గంటలకే అల్లాడిపోతాం.. కానీ పాములు మాత్రం 6 నెలల నుంచి ఏకంగా రెండేళ్ల వరకు ఏమీ తినకుండా హాయిగా జీవించగలవు. తిండి లేకపోయినా వాటి పొడవు ఎలా పెరుగుతుంది? ఆకలిని తట్టుకునే పాములు దాహాన్ని ఎందుకు తట్టుకోలేవు? పాముల శరీరం వెనుక ఉన్న షాకింగ్ సైన్స్ నిజాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/how-long-can-snakes-survive-without-food-surprising-science-behind-snake-metabolism-1890329.html"}]}]}