{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"timdi-taggimchinaa-baruvu-taggadam-ledaa-asalu-kaaranam-emto-tel","title_te":"తిండి తగ్గించినా బరువు తగ్గడం లేదా.. అసలు కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..","section":"తాజా","status_line":"తిండి తగ్గించినా బరువు తగ్గడం లేదా.. అసలు కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..","synopsis":null,"temperature":13,"updated_at":"2026-07-28T03:55:17.750Z"},"facts":[],"events":[{"id":"event-40961","date":"2026-07-28T02:11:38.000Z","title_te":"తిండి తగ్గించినా బరువు తగ్గడం లేదా.. అసలు కారణం ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..","body_te":"బరువు తగ్గాలా? అయితే అన్నం తినడం మానేస్తే సరిపోతుందా? డైటింగ్ మాత్రమే చేస్తే సన్నబడిపోవచ్చని అనుకుంటున్నారా?.. ఈ ఆలోచనతోనే చాలామంది సగం కడుపుతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే కేవలం ఆహారం తగ్గించడమే బరువు తగ్గడానికి ఏకైక మార్గం అనుకుంటే పొరపాటేనని న్యూట్రిషనిస్ట్ డాక్టర్ గీతిక చోప్రా హెచ్చరిస్తున్నారు.","importance":"minor","verification":"multi","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/can-you-lose-weight-just-by-dieting-experts-reveal-the-hidden-science-behind-true-fat-loss-1875167.html"},{"outlet":"tv9telugu.com","url":"https://news.google.com/rss/articles/CBMi1gFBVV95cUxOTm1PVnhwZDdtVDV3WWI5NFoweW9lY2stbGlZSTV6aTVzWG9iMllLOXBxSFMtUGhWWFF0REp4bDcweVhDWWlkUFR1Wk42UDFaQnBqbWNra096bkUydXJuQVg2bU42LXY0cUhPX3JGSHNjQlpSMjhnTF9mVXBqN2R1QkM3UlBqZ2lJYmQ0RWVLV08xQWdGQWpycnJhM09kbjNwdTN6WmtNV0k3WEVoZTlkY0taU3daUDZqRnJpeUZLblF2aTlBTXRERUdsWUJRT01hcU5XMXNn0gHWAUFVX3lxTE5ObU9WeHBkN21UNXdZYjk0WjB5b2Vjay1saVlJNXppNXNYb2IyWUs5cHFIUy1QaFZYUXRESnhsNzB5WENZaWRQVHVaTjZQMVpCcGptY2trT3puRTJ1cm5BWDZtTjYtdjRxSE9fckZIc2NCWlIyOGdMX2ZVcGo3ZHVCQzdSUGpnaUliZDRFZUtXTzFBZ0ZBanJycmEzT2RuM3B1M3paa01XSTdYRWhlOWRjS1pTd1pQNmpGcml5RktuUXZpOUFNdERFR2xZQlFPTWFxTlcxc2c?oc=5"}]}]}