{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tims-lo-vasatullev-vaidyulu-leru","title_te":"టిమ్స్‌లో వసతుల్లేవ్‌.. వైద్యులు లేరు","section":"తాజా","status_line":"టిమ్స్‌లో వసతుల్లేవ్‌.. వైద్యులు లేరు","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T22:18:46.020Z"},"facts":[],"events":[{"id":"event-82285","date":"2026-08-21T20:15:39.000Z","title_te":"టిమ్స్‌లో వసతుల్లేవ్‌.. వైద్యులు లేరు","body_te":"సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైద్యులు, మౌలిక వసతులు లేక పోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యులను నియమించడంతో పాటు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. వైద్యులు లేకపోవడంతో డీఆర్పీ ప్రోగ్రామ్‌ కింద పీజీ విద్యార్థులు పేషేంట్లకు బేసిక్‌ మందులు రాసి పంపుతున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/hyderabad/sanathnagar-tims-hospital-faces-severe-shortage-of-doctors-2490618"}]}]}