{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tine-mumdu-gaduvunu-gamanimchamdi","title_te":"తినే ముందు గడువును గమనించండి","section":"తాజా","status_line":"తినే ముందు గడువును గమనించండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-10T01:08:51.239Z"},"facts":[],"events":[{"id":"event-62577","date":"2026-08-10T00:54:14.000Z","title_te":"తినే ముందు గడువును గమనించండి","body_te":"ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ఆదివారం ప్రజలకు కీలక సూచనలు చేసిం ది. ప్యాకేజ్‌ చేసిన ఆహారాన్ని తినేముందు దాని మీదుండే గడువు తేదీని, తయారు చేసిన తేదీలను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/national/check-the-expiry-date-on-packaged-food-before-eating-it-2478942"}]}]}