{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tinna-vemtane-mallee-aakalestumdaa-assalu-nirlakshyam-cheyoddu-m","title_te":"తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి","section":"తాజా","status_line":"తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-27T15:49:31.231Z"},"facts":[],"events":[{"id":"event-40495","date":"2026-07-27T15:28:31.000Z","title_te":"తిన్న వెంటనే మళ్లీ ఆకలేస్తుందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. మీ బాడీ మాట కాస్త వినండి","body_te":"ఆకలి వేయడం సహజమైన శారీరక ప్రక్రియ. శరీరానికి అవసరమైన శక్తిని పొందేందుకు ఆహారం అవసరం కాబట్టి ఆకలి అనిపిస్తుంది. అయితే, భోజనం చేసిన కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేయడం లేదా రోజంతా ఏదో ఒకటి తినాలనే కోరిక కలగడం సాధారణ విషయం కాదు. అప్పుడప్పుడు అధిక శారీరక శ్రమ, తక్కువ ఆహారం తీసుకోవడం లేదా జీవనశైలిలో మార్పుల వల్ల ఇలా జరగొచ్చు. కానీ ఈ సమస్య తరచూ కొనసాగితే, దాని వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు దాగి ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు..","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/lifestyle/frequent-hunger-after-meals-excessive-hunger-could-signal-diabetes-thyroid-problems-and-more-1875002.html"}]}]}