{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-accident-sreevaarini-darsimchukoni-vastumdagaa-vemtaadi","title_te":"Tirumala Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఆ మలుపు వద్ద జాగ్రత్త!","section":"తాజా","status_line":"Tirumala Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఆ మలుపు వద్ద జాగ్రత్త!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-07T14:14:27.567Z"},"facts":[],"events":[{"id":"event-58935","date":"2026-08-07T13:42:30.000Z","title_te":"Tirumala Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా వెంటాడిన మృత్యువు.. ఆ మలుపు వద్ద జాగ్రత్త!","body_te":"టెంపుల్‌ సిటీ తిరుమలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా.. మొదటి ఘాట్ రోడ్డు వద్ద అదుపుతప్పి ఓ కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/tirumala-first-ghat-road-accident-bengaluru-devotee-dies-3-injured-1882867.html"}]}]}