{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-annaprasaadaala-pampineeki-kotta-teknaalajee-teeteedee","title_te":"Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం","section":"తాజా","status_line":"Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-23T15:43:25.775Z"},"facts":[],"events":[{"id":"event-33986","date":"2026-07-23T15:21:19.000Z","title_te":"Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం","body_te":"తిరుమలలో శ్రీవారి దర్శనానికి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు అన్నప్రసాదాలు, పానీయాలను మరింత వేగంగా అందించేందుకు టీటీడీ 'ఫుడ్ సర్వింగ్ కన్వేయర్'ను ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థ ప్రస్తుతం శిలాతోరణం సమీపంలో సేవలందిస్తోంది. ప్రయోగం విజయవంతమైతే మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని టీటీడీ యోచిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/videos/ttd-introduces-food-conveyor-system-to-serve-tirumala-devotees-faster-video-tv9d-1872171.html"}]}]}