{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-bhaktulaku-keelaka-ap-det-es-es-dee-tokenlu-raddu-sreev","title_te":"తిరుమల భక్తులకు కీలక అప్‌డేట్.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు, శ్రీవారి సేవలకు సిబిల్ స్కోర్ తరహా రేటింగ్!","section":"తాజా","status_line":"తిరుమల భక్తులకు కీలక అప్‌డేట్.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు, శ్రీవారి సేవలకు సిబిల్ స్కోర్ తరహా రేటింగ్!","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-29T05:03:28.458Z"},"facts":[],"events":[{"id":"event-42835","date":"2026-07-29T04:57:56.000Z","title_te":"తిరుమల భక్తులకు కీలక అప్‌డేట్.. ఎస్‌ఎస్‌డీ టోకెన్లు రద్దు, శ్రీవారి సేవలకు సిబిల్ స్కోర్ తరహా రేటింగ్!","body_te":"Tirumala SSD Tokens: తిరుమలలో బుధవారం ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని టీటీడీ రద్దు చేసింది. శుక్రవారం దర్శన టోకెన్లు గురువారం నుంచి జారీ చేయనుంది. అలాగే శ్రీవారి సేవకుల పనితీరు ఆధారంగా సిబిల్ స్కోర్ తరహాలో రేటింగ్ ఇచ్చే కొత్త విధానాన్ని అమలు చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/ttd-cancels-ssd-tokens-for-wednesday-plans-cibil-style-rating-system-for-srivari-sevaks-1875755.html"}]}]}