{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-garbhagudilo-gamta-emduku-umdadu-asalu-nijam-idenaa","title_te":"తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు? అసలు నిజం ఇదేనా..?","section":"తాజా","status_line":"తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు? అసలు నిజం ఇదేనా..?","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-18T08:13:51.076Z"},"facts":[],"events":[{"id":"event-24561","date":"2026-07-18T07:46:42.000Z","title_te":"తిరుమల గర్భగుడిలో గంట ఎందుకు ఉండదు? అసలు నిజం ఇదేనా..?","body_te":"Tirumala Garbhalayam bell: తిరుమల గర్భగుడిలో గంట లేకపోవడం వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఒక భక్తురాలికి గంటను ప్రసాదంగా ఇవ్వడం, ఆ గంట అంశతో వేదాంత దేశిక జన్మించడం ఈ రహస్యానికి మూలం. ఆయన బాల్యం నుండి అద్భుత శక్తులు, కవితాధారలతో వైష్ణవ సాంప్రదాయానికి గొప్ప సేవ చేశారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/spiritual/the-hidden-truth-why-theres-no-bell-in-tirumala-garbhalayam-and-the-story-of-vedanta-desika-1868106.html"}]}]}