{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-madhyavartulanu-nammi-mosapovaddu-sreevaari-bhaktulaku","title_te":"Tirumala | మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ అదనపు ఈవో విజ్ఞప్తి","section":"తాజా","status_line":"Tirumala | మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ అదనపు ఈవో విజ్ఞప్తి","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-15T11:31:14.757Z"},"facts":[],"events":[{"id":"event-19512","date":"2026-07-15T11:25:00.000Z","title_te":"Tirumala | మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు.. శ్రీవారి భక్తులకు టీటీడీ అదనపు ఈవో విజ్ఞప్తి","body_te":"Tirumala | తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు, ఆర్జిత సేవలు తదితర బుకింగ్‌ల కోసం భక్తులు తప్పనిసరిగా టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్‌. వెంకయ్య చౌదరి కోరారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"నమస్తే తెలంగాణ","url":"https://www.ntnews.com/devotional/do-not-get-deceived-by-trusting-middlemen-additional-eo-appeals-to-devotees-2452114"}]}]}