{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-nadaka-maargaallo-kotta-teknaalajee-ademito-telusaa","title_te":"తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ..అదేమిటో తెలుసా","section":"తాజా","status_line":"తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ..అదేమిటో తెలుసా","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-21T05:46:25.418Z"},"facts":[],"events":[{"id":"event-81106","date":"2026-08-21T05:34:12.000Z","title_te":"తిరుమల నడక మార్గాల్లో కొత్త టెక్నాలజీ..అదేమిటో తెలుసా","body_te":"తిరుమల నడక మార్గాల్లో వన్యప్రాణుల సంరక్షణ భక్తుల భద్రతకు టిటిడి కొత్త టెక్నాలజీ కి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే రోబోట్ డాగ్ వినియోగంపై పరిశీలన చేస్తోంది. వన్యప్రాణుల సంరక్షణ, భక్తుల భద్రతకు రోబోట్ డాగ్ వినియోగంపై టిటిడి కసరత్తు చేస్తుంది. తిరుమల అటవీ ప్రాంతాల్లో రియల్‌టైమ్ మాని రింగ్‌కు‌కు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ttd-robot-dog-initiative-enhancing-tirumala-pilgrim-safety-and-forest-monitoring-1892991.html"}]}]}