{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-pakshula-gooti-numchi-vimta-sabdaalu-emtaa-ani-velli-ch","title_te":"Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..","section":"తాజా","status_line":"Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-07-26T02:08:24.985Z"},"facts":[],"events":[{"id":"event-37847","date":"2026-07-26T01:57:30.000Z","title_te":"Tirumala: పక్షుల గూటి నుంచి వింత శబ్దాలు.. ఏంటా అని వెళ్లి చూడగా గుండెలు గుభేల్.. వీడియో చూడండి..","body_te":"పక్షుల గూటిలో పక్షులు ఉండటం కామన్.. కానీ ఒక పెద్ద పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే భయమవుతుందా.. కానీ తిరుమలలో నిజంగా ఈ ఘటన చోటుచేసుకుంది. పక్షుల కోసం టీటీడీ ఏర్పాటు చేసిన గూటిలోకి ఏకంగా 9 అడుగుల భారీ జెర్రిపోతు చొరబడటంతో భక్తులు భయాందోళన చెందారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/9-foot-snake-found-in-bird-nest-at-tirumala-watch-viral-video-1873768.html"}]}]}