{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirumala-tirumalaku-veltunnaaraa-ilaamti-vaarito-jaagratta-ledam","title_te":"Tirumala: తిరుమలకు వెళ్తున్నారా.. ఇలాంటి వారితో జాగ్రత్త.. లేదంటే జేబుకు చిల్లే!","section":"తాజా","status_line":"Tirumala: తిరుమలకు వెళ్తున్నారా.. ఇలాంటి వారితో జాగ్రత్త.. లేదంటే జేబుకు చిల్లే!","synopsis":null,"temperature":9,"updated_at":"2026-08-17T08:24:44.745Z"},"facts":[],"events":[{"id":"event-74733","date":"2026-08-17T07:04:50.000Z","title_te":"Tirumala: తిరుమలకు వెళ్తున్నారా.. ఇలాంటి వారితో జాగ్రత్త.. లేదంటే జేబుకు చిల్లే!","body_te":"తిరుమలలోని సీఆర్వో కార్యాలయం వద్ద నకిలీ గుర్తింపు పత్రాలతో వేరొకరి పేర్లతో గదులు పొంది వాటిని అధిక ధరలకు భక్తులకు విక్రయిస్తున్న దళారీ ముఠా ప్రయత్నాన్ని టీటీడీ విజిలెన్స్ విభాగం భగ్నం చేసింది. ఇలా ఫేక్ ఐడీతో గది కోసం క్యూలీ నిల్చున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/andhra-pradesh/ttd-vigilance-warns-devotees-after-busting-tirumala-room-broker-scam-with-fake-aadhaar-ids-1890045.html"}]}]}