{"license":"Free to use with attribution to nijam (నిజం). Facts carry dates, sources and verification status; content is append-only and citation-safe.","topic":{"slug":"tirupatilo-pulkit-tiem-ti-vijayotsavam-2026-dron-braamdimg-to-ko","title_te":"తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ..","section":"తాజా","status_line":"తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ..","synopsis":null,"temperature":10,"updated_at":"2026-08-11T16:54:59.311Z"},"facts":[],"events":[{"id":"event-65621","date":"2026-08-11T16:31:32.000Z","title_te":"తిరుపతిలో పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026.. డ్రోన్ బ్రాండింగ్‌తో కొత్త స్కీమ్ ఆవిష్కరణ..","body_te":"వ్యాపార భాగస్వామ్యానికి సరికొత్త సాంకేతికత జోడిస్తే ఎలా ఉంటుందో తిరుపతిలో జరిగిన పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026 నిరూపించింది. స్టీల్ రంగ చరిత్రలోనే మొదటిసారిగా డ్రోన్ బ్రాండింగ్, 200 అడుగుల డిజిటల్ స్క్రీన్ సహాయంతో కంపెనీ తన నూతన వ్యాపార స్కీమ్‌ను లాంచ్ చేసింది. డీలర్ల సమర్థతను సత్కరిస్తూ, రాబోయే ఆర్థిక సంవత్సరానికి కొత్త దిశానిర్దేశం చేసిన ఈ ఈవెంట్ అందరినీ ఆకట్టుకుంది.","importance":"minor","verification":"single","sources":[{"outlet":"TV9 తెలుగు","url":"https://tv9telugu.com/business/pulkit-tmt-hosts-grand-vijayotsavam-2026-dealer-meet-in-tirupati-check-details-1886040.html"}]}]}